1. ఈ క్రింది ఏ సం.లో “భారత పురావస్తు శాఖ” ఏర్పడింది?
A. క్రీ.శ. 1851
B. క్రీ.శ. 1861
C. క్రీ.శ. 1871
D. క్రీ.శ. 1881

2. సింధూ నాగరికత ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం?
A. పంజాబ్
B. హర్యానా
C. గుజరాత్
D. రాజస్థాన్

3. కిందివాటిలో ఏ నగరాన్ని “భారతదేశపు లాంక్ షైర్” గా పేర్కొంటారు?
A. మొహంజోదారో
B. చన్హుధారో
C. కాళీభంగన్
D. ధోలవీర

4. హరప్పా పట్టణం కనుగొన్న సంవత్సరం.
A. 1920
B. 1921
C. 1922
D. 1931

5. ఈ క్రిందివాటిలో “రావి నదికి ఎడమ గట్టున ఉన్న ప్రాంతం” ఏది?
A. హరప్పా
B. కాళీభంగన్
C. బన్వాలీ
D. రాఖీగర్హి

6. ఈ క్రిందివాటిలో సింధూ నదికి ఎడమ గట్టున గల ప్రాంతం ఏది?
A. చన్హుదారో
B. లోథాల్
C. సుర్కటోడా
D. బన్వాలీ

7. కోట్-డిజి ఏ నది ఒడ్డున కలదు?
A. సట్లెజ్ నదికి కుడి వైపున
B. రాణా ఆఫ్ కచ్
C. సింధూ నదికి ఎడమ ఒడ్డున
D. ఘగ్గర్ నదీ తీరాన

8. సింధూ నదికి కుడివైపున గల ప్రాంతాలు ఏవి?
A. మొహంజోదారో
B. అమ్రి
C. పై రెండూ
D. పైవేవీ కావు

9. ఈ క్రిందివాటిలో పాకిస్తాన్ లో లేని ప్రాంతం ఏది?
A. చన్హుదారో
B. లోథాల్
C. మొహంజోదారో
D. హరప్పా

10. ఈ క్రిందివాటిలో భారత్ లో లేని ప్రాంతం ఏది?
A. బన్వాలీ
B. సుర్కటోడా
C. కాలీభంగన్
D. బాలాకోట్

11. హరప్పా పట్టణం ఏ జిల్లాలో ఉంది?
A. మీరట్
B. కచ్
C. మాంట్ గొమెరీ
D. లార్ఖానా

12. బన్వాలీ ప్రాంతం ఏ నది ఒడ్డున కలదు?
A. సింధూ
B. ఘగ్గర్
C. సట్లెజ్
D. సరస్వతి

13. చన్హుదారో పట్టణం కనుగొన్నది ఎవరు?
A. RC మజుందార్
B. RD బెనర్జీ
C. RS బిస్త్
D. ఎ. ఘోష్

14. రోపార్ పట్టణం కనుగొన్నది?
A. వై.డి. శర్మ
B. ఆర్.డి. బెనర్జీ
C. జె.పి. జోషి
D. దయారాం సహాని

15. లోథాల్ పట్టణం ఏ నదీ ఒడ్డున కలదు?
A. సింధూ
B. బొగావా
C. యమున
D. సరస్వతి

16. సింధూ నాగరికత ఉనికి గురించి తెలిపిన మొదటి త్రవ్వకం ఏది?
A. హరప్పా
B. మొహంజోదారో
C. కాళీభంగన్
D. పైవేవీ కావు

17. ఈ కింది ఏ నగరంలో ఒక్క “కోట” కూడా లేదు.
A. లోథాల్
B. చన్హుదారో
C. కాళీభంగన్
D. హరప్పా

18. మొహంజోదారో ఏ సం.లో కనుగొనబడింది?
A. 1920
B. 1921
C. 1922
D. 1923

19. మొహంజోదారో కనుగొన్నది ఎవరు?
A. ఆర్.ఎస్. బిస్త్
B. ఆర్.డి. బెనర్జీ
C. జె.పి. జోషి
D. పై ఎవరూ కాదు

20. బన్వాలీ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
A. రాజస్థాన్
B. హర్యానా
C. పంజాబ్ (పాకిస్తాన్)
D. గుజరాత్

21. ధోలవీర కింది ఏ నదీ తీరాన కలదు?
A. సట్లెజ్
B. యమునా
C. రావి
D. పైవేవీ కావు

22. రోపార్ పట్టణం ఏ సం.లో కనుగొనబడింది?
A. 1931
B. 1927
C. 1955
D. 1959

23. లోథాల్ ప్రాంతం కనుగొన్నది ఎవరు?
A. వై.డి. శర్మ
B. ఆర్.డి. బెనర్జీ
C. జె.పి. జోషి
D. ఎస్.ఆర్. రావు

24. ఈ క్రిందివాటిలో ఒక పట్టణం గుజరాత్ రాష్ట్రంలో కలదు.
A. రంగాపూర్
B. రోపార్
C. సుక్తజెండార్
D. రాఖీగర్హి

25. ఈ కింది ఏ నగరం హర్యానాలోని హిస్సార్ జిల్లాలో కలదు?
A. రాఖీగర్హి
B. బన్వాలీ
C. బాలాథల్
D. గన్హరివాలా

26. ఈ క్రిందివాటిలో భారతదేశంలో ఉన్న పట్టణం ఏది?
A. హరప్పా
B. బాలాకోట్
C. రోపార్
D. అమ్రి

27. ఈ కింది ఏ ప్రాంతం భారతదేశంలో లేదు?
A. ధోలవీర
B. దైమాబాద్
C. సుర్కొటుడా
D. గన్హరివాలా

28. మొహంజోదారో ఏ రాష్ట్రంలో కలదు?
A. కరాచీ
B. బెలూచిస్తాన్
C. సింధూ (పాకిస్తాన్)
D. పైవేవీ కావు

29. ఈ క్రింది ఏ పట్టణం “లార్ఖానా” జిల్లాలో కలదు?
A. మొహంజోదారో
B. రోపార్
C. కోట్-డిజి
D. ధోలవీర

30. సింధూ నాగరికతకు చెందిన “సుర్కటోడా” పట్టణం ఏ జిల్లాలో కలదు?
A. మీరట్
B. కచ్
C. అహ్మదాబాద్
D. పైవేవీ కావు
Result: