1. ఋగ్వేదంలో హరప్పా నగరం గురించి ఏమని పేర్కొనబడింది?
2. కింది ఏ పట్టణంలో గదులు వేడిగా ఉండటానికి “హమామ్” లు నిర్మించారు?
3. ఈ క్రింది ఏ నగరాన్ని “సిటీ ఆఫ్ గ్రానరీస్” గా పిలుస్తారు?
4. ఏ సింధూ నాగరికత పట్టణంలో 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా పేర్కొంటారు?
5. సింధూ నాగరికతకు “హరప్పా నాగరికత” అని నామకరణం చేసినది ఎవరు?
6. కింది ఏ పట్టణంలో విదేశీయున్ని ఖననం చేసిన గుర్తులు లభ్యమయ్యాయి?
7. ఈ కిందివాటిలో హరప్పా పట్టణంలో బయల్పడినవి ఏవి?
8. “ది మౌంట్ ఆఫ్ ది డెడ్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
9. సింధీ భాషలో మొహంజోదారో అనగా?
10. మొహంజోదారోలో లభించిన బొమ్మలు?
11. కిందివాటిలో ఒకటి మొహంజోదారోలో లభించిన బొమ్మ.
12. ఈ కింది ఏ ప్రాంతాన్ని “బొమ్మల కేంద్రం”గా పిలుస్తారు?
13. పాచికలు లభ్యమైన సింధూ నాగరికత ప్రాంతం?
14. అతిపెద్ద స్నానవాటిక ఏ ప్రాంతంలో బయల్పడింది?
15. సింధూ ప్రజల ప్రధాన దైవం .....
16. సింధూ ప్రజలు పూజించిన పక్షి ఏది
17. సింధూ ప్రజలు పూజించిన వృక్షం .....
18. గుర్రపు ఎముకలు బయల్పడిన ప్రదేశం .......
19. కింది ఏ ప్రాంతంలో చెక్కతో చేసిన శవపేటిక లభించింది?
20. సింధూ నాగరికతలో కోటలేని ఏకైక నగరం?
21. “సిరా కుండ” లభించిన ప్రాంతం ఏది?
22. గుజరాతీ భాషలో లోథాల్ అంటే?
23. సింధూ నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం ఏది?
24. కింది ఏ ప్రాంతంలో జంతుబలులకు సంబంధించిన ఆధారాలు లభించాయి?
25. మొహంజోదారో ప్రాంతంలో జరిగిన త్రవ్వకాలను పర్యవేక్షించింది ఎవరు?
26. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది?
27. బన్వాలీలో ఏ ధాన్యాలు బయల్పడ్డాయి?
28. ఒంటె ఆనవాళ్ళు లభ్యమైన సింధూ నగరం ఏది?
29. హరప్పా సంస్కృతి నిర్మాతలు?
30. “సింధూ ప్రజలకు చెందిన వస్త్రాల మూట”ను ఏ మెసపటోమియా ప్రాంతంలో కనుగొన్నారు?
Result:
0 Comments