1. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?
A. శుక్రుడు
B. సూర్యుడు
C. చంద్రుడు
D. ధృవ నక్షత్రం

2. సూర్యుని ఉపరితలంపై గల ఉష్ణోగ్రత?
A. 4000°C
B. 5000°C
C. 6000°C
D. 5500°C

3. కిందివాటిలో కవల గ్రహాలు అని వేటిని అంటారు?
A. బుధుడు - శుక్రుడు
B. శుక్రుడు - భూమి
C. భూమి - అంగారకుడు
D. అంగారకుడు - బృహస్పతి

4. అంతర గ్రహాలలో లేని గ్రహం ఏది?
A. శుక్రుడు
B. శని
C. అంగారకుడు
D. బుధుడు

5. క్రిందివాటిలో “పెద్ద గ్రహం - చిన్న గ్రహం” ఏవి?
A. బృహస్పతి - బుధుడు
B. శుక్రుడు - భూమి
C. భూమి - శని గ్రహం
D. శని - భూమి

6. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
A. 8 నిమిషాలు
B. 9 నిమిషాలు
C. 8 సెకండ్లు
D. 12 సెకండ్లు

7. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం?
A. 27 నిమిషాలు
B. 27 గంటలు
C. 27 రోజులు
D. పైవేవీ కావు

8. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం?
A. 27 నిమిషాలు
B. 27 గంటలు
C. 27 రోజులు
D. పైవేవీ కావు

9. ఉర్సామేజర్ లేదా బిగ్ బేర్ అనేది .....
A. గ్రహశకలం
B. నక్షత్ర రాశి
C. గ్రహాల సముదాయం
D. ఉల్కలు

10. భూమికి చంద్రునికి మధ్య దూరం ........
A. 3,00,00 కి.మీ.
B. 6,00,000 కి.మీ.
C. 3,64,000 కి.మీ
D. 3,84,000 కి.మీ.

11. జియోయిడ్ అనేది ......
A. నక్షత్ర రాశి
B. గెలాక్సీ
C. భూమి ఆకారం
D. పైవేవీ కావు

12. బాహ్య అంతరిక్షం నుండి భూమి ఏ రంగులో కనిపిస్తుంది?
A. పసుపు
B. తెలుపు
C. ఆకుపచ్చ
D. నీలం

13. కిందివాటిలో ఏ గ్రహానికి ఉపగ్రహాలు లేవు?
A. బుధుడు
B. భూమి
C. అంగారకుడు
D. నెప్ట్యూన్

14. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు?
A. రాకేష్ శర్మ
B. కల్పనా చావ్లా
C. సునీతా విలియమ్స్
D. బచేంద్రీ పాల్

15. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమంటారు?
A. అక్షం
B. కక్ష్య
C. భూ పరిభ్రమణం
D. భూ భ్రమణం

16. భూమి, సూర్యుని చుట్టూ తిరిగే మార్గం ఏ విధంగా ఉంటుంది?
A. దీర్ఘవృత్తాకారం
B. వృత్తాకారం
C. అపక్రమాకారం
D. చతురస్రాకారం

17. భూమికి, సూర్యునికి గరిష్ఠ దూరం ఎంత?
A. 147 మిలియన్ కి.మీ.
B. 152 మిలియన్ కి.మీ.
C. 149.5 మిలియన్ కి.మీ.
D. పైవేవీ కావు

18. భూమికి, సూర్యుని మధ్యగల గరిష్ఠ దూరాన్ని ఏమంటారు?
A. అపోజి
B. పెరిజీ
C. అపహేళి
D. పరిహేళి

19. సూర్యునికి, భూమికి మధ్య గల కనిష్ఠ దూరాన్ని ఏమంటారు?
A. అపహేళి
B. పరిహేళి
C. అపోజీ
D. పెరిజీ

20. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భూమి ఆవిర్భావం జరిగి సుమారు .......
A. 350 కోట్ల సం.ల క్రితం
B. 450 కోట్ల సం.ల క్రితం
C. 250 కోట్ల సం.ల క్రితం
D. పైవేవీ కావు

21. భూమికి, సూర్యుడికి మధ్య గల గ్రహాలు ఏవి?
A. శుక్రుడు - అంగారకుడు
B. నెప్ట్యూన్ - యురేనస్
C. అంగారకుడు - బృహస్పతి
D. బుధుడు - శుక్రుడు

22. Morning Star అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. బుధుడు
B. భూమి
C. శుక్రుడు
D. బృహస్పతి

23. Evening Star అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. అంగారకుడు
B. శని
C. భూమి
D. శుక్రుడు

24. భూ పరిభ్రమణ వేగం ఎంత?
A. గంటకు 1,07, 200 కి.మీ. 
B. గంటకు 1,08, 200 కి.మీ. 
C. గంటకు 1,07, 300 కి.మీ. 
D. గంటకు 1,08, 300 కి.మీ. 

25. కిందివాటిలో ఖగోళ వస్తువులు కానిది?
A. చంద్రుడు
B. పర్వతాలు, పీఠభూమి
C. సూర్యుడు, నక్షత్రాలు
D. గ్రహాలు, ఉపగ్రహాలు

26. కిందివాటిలో స్వయం ప్రకాశకాలు కానివి ఏవి?
A. నక్షత్రాలు
B. సూర్యుడు, నక్షత్రాలు
C. గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు
D. సిరియస్ అనే నక్షత్రం

27. కాంతి సెకనుకి ఎన్ని కి.మీ.ల వేగంతో ప్రయాణిస్తుంది?
A. 3,50,000 కి.మీ. వేగంతో
B. 3,30,000 కి.మీ. వేగంతో
C. 3,20,000 కి.మీ. వేగంతో
D. 3,00,000 కి.మీ. వేగంతో

28. చంద్రుడు ఒక ......
A. ధృవ నక్షత్రం
B. నక్షత్రం
C. ఉపగ్రహం
D. గ్రహం

29. అపహేళీ ఎప్పుడు ఏర్పడుతుంది?
A. జులై 4
B. జనవరి 3
C. సెప్టెంబర్ 21
D. మార్చి 21

30. పరిహేళి ఎప్పుడు ఏర్పడుతుంది?
A. జులై 4
B. జనవరి 3
C. సెప్టెంబర్ 21
D. మార్చి 21
Result: