1. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు?
యూరి గగారిన్ (1961)
2. యూరి గగారిన్ ఏ దేశానికి చెందినవారు?
 సోవియట్ యూనియన్
3. అంతరిక్షంలోకి పంపబడిన తొలి జీవి ఏది?
 లైకా (కుక్క) 1957 లో
4. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళ ఎవరు?
వాలెంటీనా తెరిష్కోవా (1963 లో)
5. వాలెంటీనా తెరిష్కోవా ఏ దేశానికి చెందినవారు?
సోవియట్ యూనియన్
6. అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి ఎవరు?
అలెక్సీ లియోనోవ్ (1965 లో)
7. అలెక్సీ లియోనోవ్ ఏ దేశానికి చెందినవారు?
సోవియట్ యూనియన్
8. చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టినది ఎవరు?
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1969 లో)
9. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఏ దేశానికి చెందినవారు?
United States of America (USA)
10. అంతరిక్షంలో పర్యటించిన తొలి పర్యాటకుడు ఎవరు?
 డెన్నిస్ టిటో (2001 లో)
11. డెన్నిస్ టిటో ఏ దేశానికి చెందినవారు?
USA
12. ఓడపై ప్రపంచం మొత్తం తిరిగి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు?
 మాజిలాన్
13. మాజిలాన్ ఏ దేశానికి చెందినవారు?
 స్పెయిన్
14. ఉత్తర ధృవం చేరిన తొలి వ్యక్తి ఎవరు?
 రాబర్ట్ పియరీ
15. ఉత్తర ధృవం చేరిన తొలి మహిళ ఎవరు?
 కెరోలిన్ మికిల్ సేన్
16. దక్షిణ ధృవం చేరిన తొలి వ్యక్తి ఎవరు?
 ఆముండ్ సేన్
17. దక్షిణ ధృవం చేరిన తొలి మహిళ ఎవరు?
 ప్రాన్స్ పిప్స్
18. ఉత్తర ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి చక్రవర్తి ఎవరు?
 ఆల్బర్ట్ II (మొనాకో చక్రవర్తి)
19. జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి మహిళ ఎవరు?
 ఆర్తి సాహా (IND)
20. జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు ఎవరు?
 తారానా హెరాయ్ (IND)
21. ఎవరెస్ట్ ని తొలిసారి అధిరోహించినది ఎవరు?
 1953లో టెన్సింగ్ నార్కే & ఎడ్మండ్ హిల్లరీ
22. టెన్సింగ్ నార్కే ఏ దేశానికి చెందినవారు?
 నేపాల్
23. ఎడ్మండ్ హిల్లరీ ఏ దేశానికి చెందినవారు?
 న్యూజిలాండ్
24. ఎవరెస్ట్ ఎక్కిన తొలి మహిళ ఎవరు?
 జుంకోతాబి (1975 లో)
25. జుంకోతాబి ఏ దేశానికి చెందినవారు?
 జపాన్
26. ఎవరెస్ట్ ఎక్కిన తొలి అంధుడు ఎవరు?
 ఎరిక్ విహెన్మియర్
27. ఎవరెస్ట్ ఎక్కిన తొలి వికలాంగుడు ఎవరు?
 టామ్ విట్టేకర్
28. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించింది ఎవరు?
 కామెటరీ షెర్పా (24 సార్లు)
29. ఎవరెస్ట్ ని ఎక్కువసార్లు అధిరోహించిన మహిళ ఎవరు?
 లఖాషెర్పొ (9 సార్లు)
30. కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి ఎవరు?
 మార్క్ ఇంగ్లిస్ (న్యూజిలాండ్)