31. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు?
జోర్డాన్ రొమోరియా (USA) 13Y 10M
32. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తల్లీకూతుళ్ళు?
చెరిల్ బార్ట్ (తల్లి), నిక్కీ (కూతురు) ఆస్ట్రేలియా
33. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కిన తొలి మహిళ ఎవరు?
ఆలిసన్ హర్ గ్రివ్స్
34. తొలి మహిళా దేశాధ్యక్షురాలు ఎవరు?
మేరియా ఎస్టిలా పెరాన్ (అర్జెంటీనా)
35. తొలి మహిళా ప్రధాని ఎవరు?
సిరిమావో బండారు నాయకే (శ్రీలంక)
36. రెండవ మహిళా ప్రధాని ఎవరు?
ఇందిరాగాంధీ
37. బ్రిటన్ తొలి మహిళా ప్రధాని ఎవరు?
మార్గరెట్ థాచర్
38. బ్రిటన్ మొట్టమొదటి ప్రధాని ఎవరు?
రాబర్ట్ వాల్ పోల్ (1721)
39. చైనా రిపబ్లిక్ కు మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు?
సన్ - యట్ - సేన్
40. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు తొలి చైర్మన్ ఎవరు?
మావో - సె - టుంగ్ (1949-76)
41. హత్య చేయబడ్డ తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు?
అబ్రహం లింకన్ (1865 లో)
42. దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయుడు ఎవరు?
నెల్సన్ మండేలా (1994 లో)
43. పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
మహమ్మద్ అలీ జిన్నా
44. ఐక్యరాజ్యసమితి తొలి సెక్రటరీ జనరల్ ఎవరు?
ట్రిగ్వేలీ (నార్వే)
45. అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు?
రోజాలీన్ హిగ్గిన్స్
46. గుండెమార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు?
క్రిస్టియన్ బెర్నార్డ్ 1967 (దక్షిణాఫ్రికా)
47. తొలి ప్రపంచ సుందరి ఎవరు?
కికి హాకన్సన్ 1951 (స్వీడన్)
48. మొదటి ప్రపంచ చెస్ చాంపియన్ ఎవరు?
విల్ హెల్మ్ స్టెయిన్జ్ (1886)
49. అంతర్జాతీయ క్రికెట్ సంఘానికి (ICC) అధ్యక్షుడైన తొలి ఆసియావాసి ఎవరు?
జగ్ మోహన్ దాల్మియా
50. టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ ఎవరు?
వసీమ్ అక్రమ్
51. గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళ ఎవరు?
మౌరీన్ కేథరిన్
52. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు?
లూయిస్ బ్రౌన్ (UK) 1978
53. తొలి ఎక్స్-రే తీసిన వ్యక్తి ఎవరు?
HZ స్మిత్
54. జలాంతర్గామిని తయారుచేసిన తొలి వ్యక్తి ఎవరు?
లియాస్ డ్రబ్బెల్
55. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబడిన తొలి జంతువు ఎవరు?
డాలీ (గొర్రె) 1996
56. ఒలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకం గెలిచిన తొలి మహిళ ఎవరు?
చార్లోట్టి కూపర్ (UK, టెన్నిస్, 1900)
57. నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రథమ వ్యక్తి ఎవరు?
జీన్ హెన్రీ డ్యునాంట్ (స్విస్), ఫ్రెడరిక్ పాసి (ఫ్రాన్స్)
58. నోబెల్ శాంతి బహుమతి పొందిన ప్రథమ వ్యక్తి ఎవరు?
ప్రుడోమి (ఫ్రాన్స్)
59. నోబెల్ బహుమతి పొందిన తొలి నల్లజాతీయుడు ఎవరు?
రాల్ఫ్ బంచ్
60. రెండు సార్లు నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరు?
మేరీ క్యూరీ (1903 లో ఫిజిక్స్ & 1911 లో కెమిస్ట్రీ)
0 Comments